🚨🔥కోర్టులో క్లర్క్ కూడా ₹500 అడుగుతారా? advocate.G Pullaiah babu telugu podcast



⚖️ What Really Happens Inside a Court? Does a Court Clerk Ask for ₹500?

What actually happens when you enter a court?
Why might a court clerk ask for ₹500? Is it an official court fee, a service charge, or something else?

In this video, we explain the court process, the role of court clerks, common fees, and important things every person should know before visiting a court.

🔥 Watch till the end to understand the process clearly.

💬 Have you ever faced a similar situation in court? Share your experience in the comments!

👍 Like | 🔄 Share | 🔔 Subscribe for more Legal
#trending #vairalvideo #atppodcast #advocate podcast
#lawyer podcast #court #politicalnews #police #insightswithsuban #rajyangam
#Court #CourtProcess #LegalAwareness #CourtClerk #CourtFees #Lawyer #IndianLaw #LegalAwarenessIndia #CourtCase #Law #LegalTips #TeluguYouTube #InsightsWithSuban

source

28 Comments

  1. సార్ ఒక వ్యక్తి నా దగ్గర 3 లాక్స్ తీసుకున్నాను మళ్లీ నా మీద ఐపీ పెట్టారు మళ్ళీ కోర్టు చుట్టూ నేను 3 ఇయర్స్ గా తిరుగుతున్నాను ఇచ్చిన డబ్బు వెనక్కి రాలేదు ఉద్యోగం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఏజ్ ఎక్కువా ఆ వ్యక్తి ఒంటరి మహిళలు ఇంటి సమస్యలు ఏ సహాయ సహకారాలు అందుబాటులో లేని వారిని ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మనిషి నీ మోసం చేసి అబద్దాలు చెప్పి డబ్బులు తీసుకుని ఇవ్వకపోగా ఐపి పెట్టి ఇలాంటి సమస్యలకు ఏం పరిష్కారం

  2. కోర్టు అంటేనే పెద్ద లంచాల ఆఫిస్ వ్యవస్థ. ఎక్కడ లేని అవినీతి అక్కడే వుంది. అక్కడ న్యాయం ఉండదు. కేవలం ధనం, అధికారం to న్యాయం ను కొంటారు.సామాన్య లకు న్యాయం పొందాలంటే, వాళ్ళు చనిపోయాకే వస్తుంది.

  3. ఒకసారి కేసు అప్పగిస్తే, లాయర్ ఇక తన ఫీజుతో పాటు, కారు అద్దె, పెట్రోలు, కోర్టు ఫీజు అంటూ డబ్బులు గుంజుతాడు. ఇక , కోర్టులో ఉన్న గుమస్తా లకు చెప్పినంత లంచాలు పంచుతూ చేతిలో పెట్టి లంచాలు ఇవ్వాల్సిందే అని క్లయింట్ కు లాయర్ ముందుగానే చెబుతాడు. ఇవ్వకపోతే కేసు కాగితాలు మాయం అయిపోతాయి లేదా విచారణ వాయిదా పడుద్ది. ఇలా గుల్ల చేసేస్తారు. పైకి మీడియాలో మాత్రం పతివ్రతా కబుర్లు చెబుతారు. ఒకప్పుడు దొంగ-పోలీస్ కూడబలుక్కున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు కలిసి మోసం చేస్తే, అంత లాయర్- పొలిసు అంటున్నారు. Perjury, suborning perjury FORGERY and Fabrication are the main tools used for success by many Advocates

  4. హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ లో తెలుగు లెక్చరర్ శ్రీమతి బిరుద రాజారత్నం నకిలీ దళిత కుల పత్రంతో, లీక్ అయిన యూ జి సి నెట్ ప్రశ్నాపత్రంతో పరీక్ష వ్రాసి, తర్వాత దళిత కోటాలో తెలుగు లెక్చరర్ ఉద్యోగం కాజేసింది. ఆమె తమ్ముడు, ఇంట్లో వాళ్ళే తర్వాత పరోక్షంగా హైదరాబాద్ కలెక్టర్ శ్రీ నటరాజన్ గుల్జార్ కు ఫిర్యాదు చేశారు.నెల్లూరు జిల్లాకు చెందిన బిరుదురాజు రాజారత్నం తల్లి పేరు జయమ్మ. ఆమె ఇంటిపేరు సమిదేశి, ఆమె డెబ్భైవ దశకంలో మరణిస్తే, లాయర్ ఎస్ నిరంజన్ రెడ్డి చక్రం తిప్పి, దాన్ని కావలిగా మార్చి, హై కోర్టులో లంచాలిచ్చి, అనుకూల వాతావరణం సృష్టించడం, స్టే, పునః నియామకం, కలెక్టర్ కు కోర్టు ధిక్కారం ఇప్పించడాలు కళ్లారా చూసాం. భర్త పేరు సరికొండ పాపరాజు- స్వగ్రామం కృష్ణ జిల్లా పమిడిముక్కల మండలం- హనుమంతపురం గ్రామం.మూడవ భార్య నకిలీదళిత అన్న నిజం బహిర్గతం చేసింది మరిది జ్ఞానేస్వర్, పాపరాజు రెండవ కూతురు వినీల కానీ లాయర్ ఎస్ నిరంజన్ రెడ్డి(MP), లంచాలతో హై కోర్టులో అనుకూల వాతావరణం ఏర్పాటు చేసి, చక్రం తిప్పి, తండ్రి పేరుతొ కుల పత్రాలు నకిలీ అని పట్టుబడితే, ఎప్పుడో చనిపోయిన తల్లికి కావలి ఇంటి పేరుండేది అని మరో నకిలీ దళిత కుల పత్రాలు సృష్టించాడు. తల్లి కులాన్ని పరిగణనలోకి తీసుకోరా? అని అమాయకంగా ఎలుగెత్తితే, హై కోర్టు జడ్జీ లంచాలు పుచ్చుకున్నారు అని అర్ధం. దాంతో బిరుదు రాజారత్నంకు పునః నియామకం చేసేసారు. అంత కుట్ర.ఇరవైఐదేళ్ళ క్రితం కొరియర్ సర్వీస్ ద్వారా పంపిణీ జరిగే యూ జి సి నెట్ పేపర్లు చేతులు మారి లీక్ అయినప్పుడు ఎంత మందికి తెలిసింది?. అవి అంది పుచ్చుకున్న ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో పూర్తిగా తెలుస్తుంది. అప్పట్లో బ్లూ డార్ట్, డీ హెచ్ ఎల్ కొరియర్ సర్వీస్ లో పనిచేసిన, వరసకు మరిది. వాడిని కూడా బెదిరించి, ఆత్మహత్యకు పురిగొలిపి చంపేశారు.లీక్ తర్వాత దర్యాప్తు సరిగ్గా చేయరు. అధికారులకు అసలు దర్యాప్తు చేత కాదు. అంత తు తు మంత్రమే చేసి, కప్పెట్టేస్తారు. అసలు లీక్ జరగలేదు అని ప్రకటన ఇచ్చేస్తారని కూడా తెలుసు. కోర్టులో లంచాలిస్తే చాలు. అక్కకు SC కులం, చెల్లెళ్లకు, తమ్ముడికి, భర్తకు, కూతుళ్ళకు తల్లిదండ్రులకు BC కులం, HC లాయర్ల దొంగాట. HC జడ్జీగారికి ఓకే అట. మన అధికారులు లంచాలు వసూలు చేసుకుని, వాటాలు వేసుకుంటారు తప్ప సర్టిఫికెట్స్ లను వెరిఫై చేయరు. వెరిఫై చేశారా? అని అడిగితే, వొళ్ళు పొగరు మాటలకు హద్దు ఉండదు. అసలు అది మా డ్యూటీ కాదు. ఫిర్యాదు వస్తే, అప్పుడు చూస్తాం అన్న ధోరణి ఎక్కువ. నకిలీ పత్రాలతో ఉద్యోగం కాజేసిన వాడికి పోలీసులు, లాయర్లు ఎప్పుడూ సహాయం చేస్తుంటారు.రాజకీయ, పొలిసు, న్యాయ, రెవెన్యూ, పురపాలక వ్యవస్థల్లో నున్న అవినీతి రూపుమాపలేరు. పట్టుబడ్డా సరే, ఒకరికొకరు సహాయం చేసుకుని, శిక్ష పడకుండా ఒకే సీరియల్ స్క్రిప్ట్ డ్రామా లేస్తారు. మీడియాలో మాత్రం ఎవరికీ వారే సుద్దపూసలు లాగ మాట్లాడతారు. దనం మూలం మీదం జగత్. ప్రశ్నించేవాడిని బెదిరించడం, లేదా లంచాలివ్వడం ఎక్కువగా క్షేత్ర స్థాయిలో జరుగుతుంటాయి. ముమ్మాటికీ ఇది నిజం. Hyd HC WP34322/2011, CC201/2012,

  5. హైదరాబాద్ లో కే సి ఆర్ హయాంలో ప్రియాంక రెడ్డి హత్య జరిగింది. దాన్ని హత్యాచారంగా ప్రచారం చేసి, నలుగురు పేద యువకులను పట్టుకుని, అరెస్టు చేసి నిందితులుగా పోలీసులు ప్రకటించేశారు. హైద్రాబాద్ లాయర్లు ఏకమై న్యాయసహాయం నిరాకరించారు. కమీషనర్ సజ్జనార్ గారు సిట్యుయేషన్ రికన్స్ట్రక్షన్ పేరిట వారిని బూటకపు ఎన్కౌంటర్ లో ఆత్మరక్షణ పేరిట వారిని దారుణంగా చంపేశారు. ఎక్కడ సి సి టి వీ ఫుటేజీ లేకుండా చెరిపేసారు. మరి ఎన్ని కోట్లు చేతులు మారాయో? మరి. , ఒక రోమానియా అమ్మాయిని నడుస్తున్న కారులో ఎత్తుకెళ్ళి, అత్యాచారం చేసిన ఎం ఐ ఎం, బీ ఆర్ ఎస్ పార్టీ ఎం ఎల్ ఏ నాయకుల సుపుత్రులను వదిలేశారుగా? అప్పుడు తండ్రిగారి పాలన ఉండేదిగా. ఏ పార్టీ అధికారంలో నున్న, బడాబాబుల కొడుకులకు శిక్ష వేయరు అన్నది నిజం. ఒక టి వీ సీరియల్ మాదిరిగా పొలిసు ఆదికారులకు నటించమని ఆదేశాలు. శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతోంది అని మాయమాటలు చెబుతారు. ఈ అత్యున్నత న్యాయస్థానం ను ఎవడు పట్టించుకుంటున్నాడు? కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథపై అరెస్టు వారెంట్ జారీ చేస్తే, తొమ్మిది రోజులు కనబడలేదు. మంత్రిగారు పోలీసులకు తనకొడుకు కనబడటం లేదని జూడ ఫిర్యాదు చేయలేదు. ఇక ముందస్తు బెయిలు నిరాకరించగా, వెంటనే అరెస్టు అయ్యాడు. పోక్సో కేసులో వారం రోజుల్లో బెయిలుపై విడుదల అయ్యాడు. లాయర్లు చెప్పే చట్టం ఉత్తిదే. డబ్బులకోసం నాటకం. బడాబాబులపై పనిచేయని చట్టం గురించి చదవడం హాస్యాస్పదమే. . అక్కడున్న జడ్జీలు తీర్పులు ఇచ్చేసరికి పుణ్యకాలం పూర్తీ అయిపోతుంది

  6. 👊వెయ్యి అబద్ధాలు చెప్పైనా పెళ్లి చెయ్యాలి. అలాగే వేయి మోసాలు చేసి, ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయాలి. మరి పట్టుబడితే? అప్పుడ.. HC లాయర్లు అబద్దాలతో కోర్టులో నాటకం నడిపిస్తారు. లంచాలిచ్చి, ఉద్యోగంలో కొనసాగించేలా వ్యవస్థలోని అధికారుల అవినీతిని చూపిస్తారు. అంతే తప్ప, శిక్షలు పడనీయరు. లంచాలు ఇస్తే ఇక కేసులో అబద్దాలు, నకిలీ సాక్ష్యులు, సాక్ష్యాలపై పరిశీలన, పరిశోధన, పర్యవేక్షణ ఉండదు. వకీళ్ళలో నిజాయితీ ఉండదు.., వారి వేషాలు, వ్రాతలు చూస్తే, ప్రతిసారి రిజిస్ట్రీ రోస్టరింగ్ (కాజ్ లిస్ట్) మోసాలు, కోర్టు అవినీతిని తెలుసుకుంటారు. రాజకీయ, పొలిసు, న్యాయ, రెవెన్యూ, పురపాలక వ్యవస్థల్లో నున్న అవినీతిని రూపుమాపలేరు. కోర్టు మోసాలకు సహకరించే Hyd హైకోర్టు జడ్జీలు సుద్దపూసలు కానే కాదు. Hyd పట్టుబడ్డ నకిలీ దళిత ప్రభుత్వ ఉద్యోగి (TSP college Kothi) బిరుదు రాజారత్నం కేసులో ఈ హై కోర్టు లాయర్లు వ్యక్తిత్వం కోల్పోయి, ఇంట్లో కూతుర్లను బెదిరించి, total కట్టుకథలతో మతి భ్రమించిన వాడిలాగా వాదించారు. ఒక సారి జారీ చేసిన దళితపత్రాలు తండ్రి పేరున సంపాదించి , Govt ఉద్యోగం కాజేశారు. అది నకిలీ అని పట్టుబడ్డ వెంటనే, Govt ఉద్యోగం నుండి తొలగించారు. దాంతో హై కోర్టులో చనిపోయిన తల్లికి కావలి ఇంటిపేరుండేది అని కొత్త నాటకం లాయర్లు వేశారు. అసలు పేరు బిరుదురాజు రాజారత్నం.(BC-D). ఇంట్లో తమ్మునికి, ఇద్దరు చెల్లెల్లుకు అదే ఇంటిపేరు. కానీ నకిలీదళిత పత్రాలకు ఇంటిపేరు బిరుదు అని మార్చుకుని, పట్టుబడ్డాక కావలి రాజారత్నం అని మల్ల క్రొత్త నాటకం తో పునః నియామకం అయ్యింది. పట్టుబడ్డా సరే, ఒకరికొకరు సహాయం చేసుకుని, అనగా పట్టుబడ్డాక కావలి రాజారత్నం అని కోర్టులో మల్ల క్రొత్త నాటకం తో అనుకూలమైన వాతావరణం మార్చుకుని, శిక్ష పడకుండా ఒకే సీరియల్ స్క్రిప్ట్ డ్రామా లేస్తారు. మీడియాలో మాత్రం ఎవరికీ వారే సుద్దపూసలు లాగ మాట్లాడతారు. దనం మూలం మీదం జగత్..2011 అప్పట్లో Hyd కలెక్టర్ శ్రీ నటరాజన్ గుల్జార్ చుట్టూ అవినీతి అధికారులే ఉన్నారు. కాలేజీ కమిషనరేట్ సిబ్బంది, Hyd కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఎంతటి అవినీతి, దుర్మార్గులంటే, బిరుదు రాజారత్నం కుటుంబసభ్యులను కలవ నీయలేదు. ఇక Hyd తెలంగాణ సారస్వత పరిషత్ యాజమాన్యం, సిబ్బందికి సిగ్గు లేదు. భోజనాలు పెడితే, చాలు. రాజారత్నం కు వంత పాడతారు అసలు ఫిర్యాదు చేసిన వారిని కలవ నీయలేదు. సంక్షేమ శాఖలో ఒక్కడూ కుర్చీ వదిలి కదలడని Hyd లాయర్లు చెప్పా రంటే, మన వ్యవస్థలో అవినీతి వారికి బాగా తెలుసు. నెల్లూరు జిల్లా, వింజమూరు నుండి వచ్చిన రాజారత్నం కుటుంబం. చనిపోయిన తల్లి జయమ్మ ఇంటిపేరు సమిదేసి అయితే దాన్ని కూడా కావలి గా మార్చి, మళ్ళీ నకిలీ దళిత పత్రాలు హై కోర్టు లాయర్ ఎస్ నిరంజ రెడ్డి సృష్టించాడు. వాడే అల్లు అర్జున, బండి భగీరథ పోక్సో కేసు కూడా వాదించాడు. జడ్జీలందరికి తెలిసిన మహానగరంలో మాయగాడు. మగువ, మందు, మనీ తో హైదరాబాద్ హై కోర్టులో సాధ్యం కానిది లేదు. తల్లి కులాన్ని పరిగణనలోకి తీసుకోరా?( Hyd కలెక్టర్ కు పట్టుబడ్డాక??) అని జడ్జీలు లంచాలు తీసుకుని స్టే ఇచ్చి , పునః నియామకం చేసేసారు. పునః నియామకం చేయిస్తాం అని పట్టుబడ్డ నకిలీ దళిత ఉద్యోగులకు హై కోర్టు లాయర్లు దళారీలుగా విరివిగా పనిచేస్తున్నారు. మొత్తం డిగ్రీ చదువు ఇంటర్ లేకుండా ఓపెన్ యూనివర్సిటీ లో పాస్ అయ్యి, UGC2000 నెట్ పేపర్లు లీక్ చేయించి, malpractice..SC quota లో పాస్ అయ్యింది. లీక్ చేసినోడు( brother in law )బంధువే. HC లాయర్ బెదిరింపులకు వాడు కూడా Krishna Dist హనుమంతపురంలో ఆత్మహత్య చేసుకున్నాడు.అంతా దొంగలే.. నకిలీ దళిత కుల పత్రాలు పెట్టి, అక్రమంగా సంపాదించిన లెక్చరర్ ఉద్యోగాన్ని పట్టించిన తన కూతుర్లను కనబడనీయకుండా దాచిన రాజారత్నం, భర్త సరికొండ పాపరాజు దంపతులు. తమ్ముడు జ్ఞానేశ్వర్ , చెల్లెల్లు సుధా, సుమలత, మరిది సుధాకర్ రాజు కూడా చేసిన నేరాలలో భాగస్వామ్యులు. ఆమె లాయర్లు. చెప్పిన నేరాలు చేశారు .హై కోర్టు జడ్జీల అవినీతి వాళ్ళే బయట పెడుతున్నారని తీర్పుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత జడ్జీల బ్రతుకే అది . హై కోర్టు జడ్జెల దగా నిర్ధారించు కోవడం అంత కష్టమా? సవతితల్లి రాజారత్నం చేతిలో మోసపోయిన కూతురు, నిరాశతో ఆత్మహత్య చేసుకుంది. పెద్ద అమ్మాయి కనబడడం లేదు అంటే, చంపేశారు అని అర్ధం. ఆ కేసులో కూడా పోలీసులు లంచాలు గుంజిన అవినీతిపరులే. ఎప్పుడు కూడా నేరాలలో పట్టుబడిన బడాబాబుల కొడుకులకు, దండిగా లంచాలిచ్చిన వారికి శిక్షలు పడవు. దురాశ కలిగి , దుర్మార్గులు అయిన సీనియర్ లాయర్లు అవినీతితో న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు😊😂😂 Hyd HC WP34322/2011, CC201/2012 and WP16065/2016…

  7. I feel truly happy and proud to see my respected senior, Sri G. Pullaiya Babu Sir, featured in the media.

    It is a matter of great pride for me to say that my senior has delivered thousands of lectures at the Police Training College (PTC), Ananthapuram, and has trained thousands of Police Sub-Inspectors, DSPs and SPs throughout his distinguished career.

    His knowledge, experience, dedication and contribution to the police department are truly inspiring. I consider myself fortunate to have learned from and been associated with such a great senior.

    I will always be grateful and proud to call him my senior. 🙏❤️

    Respect. Gratitude. Inspiration.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You might like

© 2026 Cantinho do Vídeo - WordPress Video Theme by WPEnjoy