27 Comments

  1. ఇంటర్వ్యూ లో ఘోరాలు దాదాపు అన్ని గ్రూప్ 1లో జరుగుతున్నాయి సార్, 2011 group1 లో ఇంటర్వ్యూ దశలో నేను తీవ్రంగా నష్టపోయాను

  2. Ye modifications jarigina next group1 scam jaragadani nammakam ledhu kabatti group1 mains descriptive mode tesesi objective exam main s cheyali languages and other 4 papers(except General essay)also objective type petti, essay paper tiseyali endukante essay paper descriptive qualifying Nature pettina vallaki nachina vallni essay paper lo qulaify chestaru, alage interview tesesi kavalante 2 years training extra ichi transparent ga marks and selection list ela select ayyaro valla omr sheet kuda open source chudadaniki appsc website lo petti transparency ga aythe baguntundi ledante eppati lagene scams jarugutayi, malli cheppakandi group 1 jobs ki descriptive skills undali ani kanisam candidate objective mains rasi select ayina manchi knowledge untundi ila descriptive nature lo jobs konnavalla kanna object lo kastapadi job techukonevadu great,ledhu final ga descriptive kavalnte appsc aa bhadyatha upsc ki icheyadam best

  3. DSC ఎలాంటి preparation లేకుండా.. 1st attempt లో oka ఫ్యామిలీ లో ఇద్దరికీ జాబ్స్ వచ్ఛేసింది… పాపం Dsc కి ఎంతో కస్టపడి prepare అయినవాళ్లు…

  4. ఎవరు ఏమి చేయలేరు…… కనీసం నిరుద్యోగులు కూడా నోరు మెదపరు ఎందుకంటే వాళ్లు రాని ఉద్యోగాల కోసం కోసం చాలా బిజీగా ప్రిపేర్ అవుతున్నాను.

  5. SIT report e government ఫామ్ లో ఉంటే వాళ్ళకే అనుకూలంగా ఇస్తుంది CBI enquiry chepinchi చెప్పాలి సిట్ రిపోర్ట్ ఇచ్చిందని మీరు ఏకపక్ష ధోరణి తో మాట్లాడుతున్నారు అని క్లియర్ గా అందరికీ అర్థం అవుతుంది ఎప్పుడూ కూడా ఒక పార్టీ కి ఒక కులానికి అనుకూలంగా మాట్లాడకూడదు అనేది నా భావన

  6. 2025 లో జరిగిన డీఎస్సీ లో మోసం జరిగింది సార్
    మార్కులు రాకపోయినా ఉద్యోగం చేస్తున్నారు సార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You might like

© 2026 Cantinho do Vídeo - WordPress Video Theme by WPEnjoy