Don’t miss this gem of a movie💎 ☝️ #telugu #telugushorts



Movie : Rao Bahadur
Director : Venkatesh Maha

Color discrimination has been normalized by society in form of jokes and that should stop, the societal conditioning is brutal, lets not normalize this

Karroda nalloda, cheekatlo kalispoyav ani e jokelu vesi chala normalize chestaru society lo color discrimination, adi maanukovali.. brown black white antha skin color kani manishini manishi laga chudali, not as their flaw

#telugu #telugushorts #telugucinema #telugumovie #indiancinema #india #youtubeshorts #tollywood #raobahadur #venkateshmaha #satyadev #lifelessons

Subscribe to channel to get real life lessons from our beautiful movies!
#CinemaNundiNerchukundam #LifeThruCinema

source

31 Comments

  1. చదువు సంస్కారం లేని సంస్కృతి ఉన్న సమాజం లో కులం మతం రంగు ఎత్తు లావు ఇలా అన్ని టి మీద descrimination ఉంటుంది

  2. Nenem antha black kadhu ma valla kantey konchem colour takkuva kani chinnappati numchi ivanni vini nenu andam ga untanu aney naku telikunda poyindi roju edchedanni devudni question chesthu amduku Ila puttinchav ani okasari nenunna boundaries dati bayatiki vachaka appudu ardham ayindi nenu bavunna valla buddhey baledhu naku parichayam unna valla andariki nenu manchiga kanipisthanu na charector kuda nachuthundi edhina prblm vasthey neney gurtochela kani okkasari na family daggariki velthey chalu na confidence antha tisestharu Dani valla vallaku am vasthundo naku ardham kadhu adoka trauma la mind lo padipoyindi 😢😢😢

  3. Yeah! And yet, they can’t take a darker skinned actress for this role. Even a movie based on color discrimination, doesn’t want to see dark skinned women on screen. Imagine, the plight of those women in India.

  4. నా ఒక్క request… ఈ society మారుతుందని ఎదురు చూడటం కంటే, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా సమాధానం చెప్పాలో నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం మారగలం, కానీ అందరి mindset వెంటనే మారదు.

    అందుకే, ఎవరైనా మిమ్మల్ని అవమానించేలా లేదా discriminate చేసేలా మాట్లాడితే ఎలా ధైర్యంగా, గౌరవంగా సమాధానం చెప్పాలో ఇక్కడ comments‌లో share చేయండి. కనీసం వాటిని చదివి అయినా కొంతమందికి ఉపయోగపడొచ్చు. ఎవరికైనా confidence రావచ్చు, అవసరమైన సమయంలో తమ కోసం తాము నిలబడగలరు.

  5. చిన్నప్పటి నుంచి ఇలా discrimination face చేసే వాళ్లు ఎంత బాధ పడతారో నాకు తెలుసు. ఇంకో నిజం ఏమిటంటే, ఇలా బాధపడిన వాళ్లలో కొంతమంది కూడా తెలియకుండానే ఇంకొకరిని discriminate చేస్తారు. కానీ మిగతా వాళ్లతో పోలిస్తే వీళ్లలో కొంతమందికి అయినా ఆ బాధ ఏంటో తెలిసి కొంచెం better mindset ఉంటుంది.

    చిన్నప్పటి నుంచి ఇలాంటి comments, comparisons, discrimination face చేసిన వాళ్లకి ఆ ప్రభావం చాలా సార్లు life long ఉంటుంది. ఎందుకంటే ఈ societyలో కొంతమంది తెలియక hurt చేస్తారు, ఇంకొంతమంది మాత్రం కావాలనే hurt చేస్తారు. దాని వల్ల చాలా మందికి self-confidence తగ్గిపోతుంది. చదువు, job, relationships, లేదా జీవితంలోని చాలా విషయాల్లో కూడా ఆ insecurity వెంటాడుతూ ఉంటుంది.

    అయితే అందరి జీవితం ఒకేలా ఉండదు. కొంతమంది ఆ బాధను దాటుకుని ఇంకా strong అవుతారు. కానీ చాలా మంది మాత్రం ఆ గాయాలను చాలా కాలం వరకు మోస్తూనే ఉంటారు.

  6. The day our movies stop preferring only fair-skinned actresses as heroines, and the day advertisements stop promoting fairness as the standard of beauty, maybe society will begin to change. Even today, in many films, fair skin is often associated with wealthy or high-class characters, while darker skin is shown for poorer or lower-class roles. I don't believe this mindset will change easily.

    And one more thing—anyone who makes another person suffer because of discrimination, in any form, will one day face the consequences of their actions. What goes around comes around.

  7. Edina idi Oka challenge. Andari kante special ga penchaali.,Andari mundu goppaga nilabettali. Idi emaina thappa?? Vallu ala matladu thunte bayataku genteyyali. Ikkada self confidence important.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You might like

© 2026 Cantinho do Vídeo - WordPress Video Theme by WPEnjoy